Sri Devi Bhagavatam Telugu Pdf Free Download

  пятница 01 февраля
      24

శ్రీదేవీభాగవతము పదునెనిమిదివేల శ్లోకములతో పండ్రెండు స్కంధములుగా విభజించబడినది. ఈ భాగవతము నంతటినీ యథాతథము తెనుగువచనము చేయబడినదె ఈ గ్రంధము. ఇందులో ఎన్నియో ఉపాఖ్యానములున్నవి.

Devi Bhagavatam (దేవి భాగవతం) by Sri Krovi Partha Sarathy Published on March 9, 2012 in Puranalu (పురాణాలు) Brahmasri Dr. Krovi Pardha Saradhi (బ్రహ్మశ్రీ డా. Together we are building the public libraries of the future. Srimad Devi Bhagavatam. Translated by Swami Vijnanananda. B/W PDF download.

ఇవియన్నియు తత్త్వవిమర్శను, తత్త్వబోధను, సంక్షిప్తముగా సంగ్రహించి చెప్పినవి. నీతిని-ధర్మమును బోధించినవి. సదాచారమును-సత్కర్మలను వివరించినవి. దుష్కర్మలను-దురితములను విశదీకరించి ఖండించినవి. కర్మయోగ-జ్ఞానయోగ-భక్తియోగములను విపులీకరించినవి. పురాణములను పూర్వచరిత్రలుగా స్మరించునపుడు వానిలోని నిగూఢ తత్త్వమును గ్రహించి బ్రహ్మజ్ఞాన సముపార్జనకు ప్రయత్నించవలెను.

మహాత్ముల చరిత్రలలోని సందేశములకే ప్రాముఖ్యతనీయవలెను. సంభవాసంభవముల గురించి తర్కించుట శుష్కప్రయోజనమే అగును. ధర్మసూక్ష్మమునెరిగి ధర్మాచరణమునందు అనురక్తులు గావలయును.

Sri devi bhagavatam telugu pdf free download full

ఈ గ్రంథం చదివినవారికి సకల శుభాలూ కలుగుతాయి. దేవీస్తోత్రములు అనుబంధమునందు ఈయబడినవి.

Talli_tandrulu-balahamsa.pdf - Transliteration– Telugu _____ Transliteration as per Harvard-Kyoto (HK. Please read Devi Bhagavatam, Book 6, Chapters 14 and 15.

Adobe muse widget torrent. Download our sri devi bhagavatam telugu pdf free download eBooks for free and learn more about sri devi bhagavatam telugu pdf free download. These books contain exercises and tutorials to improve your practical skills, at all levels!